ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. మెగాస్టార్ ఫిదా!

మనిషి ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా ఫొటోలు, వీడియోలు తీస్తూ చోద్యం చూస్తున్న నేటి సమాజంలోనూ ఇంకా మానవత్వం మిగిలి ఉందని చెప్పే సంఘటన హైదరాబాద్​లో చోటు చేసుకుంది.

Read more